Home / ORR
ORR : హైదరాబాద్ ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను ఐఆర్బీ సంస్థ రెండేండ్ల కింద 30 ఏళ్ల కాలానికి లీజు తీసుకుంది. నిబంధనల మేరకు ప్రతి ఏటా 5 శాతం వరకు టోల్ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్ ధరలను […]