Odisha Train Accident: ఒడిశా రైలు  ప్రమాదంలో  క్లెయిమ్ చేయని 28 మృతదేహాల దహనానికి  ఏర్పాట్లు

  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • భక్తి
      • దిన ఫలాలు
      • రాశి ఫలాలు
    • క్రైమ్
    • ట్రావెల్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
Odisha Train Accident: ఒడిశా రైలు  ప్రమాదంలో  క్లెయిమ్ చేయని 28 మృతదేహాల దహనానికి  ఏర్పాట్లు live tv
Trending News
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • భక్తిదిన ఫలాలురాశి ఫలాలు
    • క్రైమ్
    • ట్రావెల్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Twitter
  • Youtube
HOT NOW
  • #Education & Careers
Odisha Train Accident: ఒడిశా రైలు  ప్రమాదంలో  క్లెయిమ్ చేయని 28 మృతదేహాల దహనానికి  ఏర్పాట్లు Download app
  • Facebook
  • Twitter
  • Youtube
    • Home / odisha train accident

#odisha train accident

Odisha Train Accident: ఒడిశా రైలు  ప్రమాదంలో  క్లెయిమ్ చేయని 28 మృతదేహాల దహనానికి  ఏర్పాట్లు

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో క్లెయిమ్ చేయని 28 మృతదేహాల దహనానికి ఏర్పాట్లు

జాతీయం | October 9, 2023

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 297 మంది ప్రాణాలను బలిగొన్న రైలు ప్రమాదం జరిగిన నాలుగు నెలల తర్వాత కూడా 28 మృతదేహాలు మిగిలిపోయాయి. వీటిని ఎవరూ గుర్తు పట్టకపోవడం, క్లెయిమ్ చేయకపోవడంతో, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ( బీఎంసీ ) అధికారులు ఈ మృతదేహాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక అధికారి తెలిపారు.

Odisha train accident:  ఒడిశా రైలు ప్రమాదం.. నేను బతికే ఉన్నానంటూ శవాలను ఉంచిన  గదిలో రెస్యూ వర్కర్ కాళ్లు పట్టుకున్న వ్యక్తి

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం.. నేను బతికే ఉన్నానంటూ శవాలను ఉంచిన గదిలో రెస్యూ వర్కర్ కాళ్లు పట్టుకున్న వ్యక్తి

జాతీయం | June 6, 2023

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినట్లు భావించిన 35 ఏళ్ల వ్యక్తి, మృతదేహాలను ఉంచడానికి తాత్కాలికంగా ఉపయోగించిన పాఠశాల గదిలో సజీవంగా ఉన్నట్లు మంగళవారం బయటపడింది.

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం.. ఇప్పటికీ గుర్తించని 101 మృతదేహాలు

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం.. ఇప్పటికీ గుర్తించని 101 మృతదేహాలు

జాతీయం | June 6, 2023

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడిన 200 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, 101 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. జూన్ 2న బాలాసోర్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు మరియు ఒక సరుకు రవాణా రైలును ఢీకొన్న విధ్వంసక ప్రమాదంలో కనీసం 278 మంది ప్రాణాలు కోల్పోగా 1100 మందికి పైగా గాయపడ్డారు.

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు..  కేసు దర్యాప్తు  చేయనున్న సీబీఐ

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. కేసు దర్యాప్తు చేయనున్న సీబీఐ

జాతీయం | June 5, 2023

గత వారం శుక్రవారం బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీస్ (జిఆర్‌పి) స్టేషన్‌లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదైంది. భారతీయ శిక్షాస్మృతిలోని 337, 338, 304A (నాన్-బెయిలబుల్) & 34 కింద కేసు నమోదు చేయబడింది, ఇందులో "నిర్లక్ష్యం వల్ల సంభవించిన మరణాలు" మరియు రైల్వే చట్టంలోని 153, 154 & 175 అభియోగాలు ఉన్నాయి.

Odisa Train Accident: రైలు ప్రమాద బాధితులను ఆదుకుంటాం: రిలయన్స్ ఫౌండేషన్

Odisa Train Accident: రైలు ప్రమాద బాధితులను ఆదుకుంటాం: రిలయన్స్ ఫౌండేషన్

జాతీయం | June 5, 2023

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ పెను విషాదంలో 270 మంది మృతి చెందగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి.

Adani Group: ఒడిశా ట్రాజెడీలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య

Adani Group: ఒడిశా ట్రాజెడీలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య

జాతీయం | June 5, 2023

ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దేశ మొత్తం తల్లడిల్లింది. దేశ రైల్వే చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదంగా నిలిచింది. ఈ ప్రమాదంతో వందలాది కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయిన వారిని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పయిన వారెందరో.

Odisha Train Track Resume: బాలాసోర్‌ రైలు ప్రమాదస్థలంలో ట్రాక్‌ పునరుద్ధరణ పూర్తి.. రైళ్లకు రూట్ క్లియర్

Odisha Train Track Resume: బాలాసోర్‌ రైలు ప్రమాదస్థలంలో ట్రాక్‌ పునరుద్ధరణ పూర్తి.. రైళ్లకు రూట్ క్లియర్

జాతీయం | June 5, 2023

ఒడిసా బాలాసోర్ ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసింది ఇండియన్ రైల్వే సంస్థ. ఆ రూట్లో యథావిధిగా రైళ్ల రాకపోకలు జరిపేందుకు రూట్ క్లియర్ చేసింది.

Railway Minister Ashwini Vaishnav: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

Railway Minister Ashwini Vaishnav: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

జాతీయం | June 4, 2023

ఒడిశాలోని బాలాసోర్‌ రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు.275 మంది ప్రాణాలను బలిగొన్న, 1,000 మందికి పైగా గాయపడిన రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశామని వైష్ణవ్ ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌లో విలేకరులతో అన్నారు.

Electronic interlocking:  ఒడిశా రైలు దుర్ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ లో మార్పు  కారణమా?

Electronic interlocking: ఒడిశా రైలు దుర్ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ లో మార్పు కారణమా?

జాతీయం | June 4, 2023

దాదాపు 300 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు దుర్ఘటనకు 'ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు' కారణమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. నైరుతి రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ మూడు నెలల క్రితం 'వ్యవస్థలో తీవ్రమైన లోపాలు' గురించి హెచ్చరించారు.

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం: బాధితుల కోసం క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను  సడలించిన ఎల్‌ఐసి

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం: బాధితుల కోసం క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సడలించిన ఎల్‌ఐసి

జాతీయం | June 4, 2023

:ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) తన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సడలించినట్లు కార్పొరేషన్ చైర్‌పర్సన్ సిద్ధార్థ మొహంతి శనివారం తెలిపారు. క్లెయిమ్‌దారుల ట్రయల్స్ మరియు కష్టాలను తగ్గించడానికి ఎల్‌ఐసి రాయితీలను ప్రకటించింది.

1 2 3 →

తాజా వార్తలు

మరిన్ని
  • MS Dhoni: అభిమాని బైక్ ను తన టీ-షర్ట్‌తో శుభ్రం చేసి ఆటోగ్రాఫ్ ఇచ్చిన ధోని

    November 28, 2023
  • Minister Chelluboina venugopala krishna : అస్వస్థతకు గురైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. ఆస్పత్రిలో చేరిక

    November 28, 2023
  • ADR Report: నాయకులుగా క్రిమినల్స్ .. ఎడిఆర్ నివేదిక చెబుతున్నది అదేనా..

    November 28, 2023
  • Janhvi Kapoor : పలుచటి చీరలో పరువాలు ఒలకబోస్తున్న బాలీవుడ్ బ్యూటీ “జాన్వీ కపూర్”..

    November 28, 2023
  • Actress Pragathi : జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో సత్తా చాటిన నటి ప్రగతి.. కాంస్యం కైవసం

    November 28, 2023
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • © 2022 All Rights Reserved | Powered by Veegam