Home / Nirmala Sitharaman
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియానే అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ ఆమె భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగా ఉన్నందున మోర్గాన్ స్టాన్లీ భారతదేశ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిన సందర్భాన్ని ఆమె ఉదహరించారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరుస ప్రెస్ మీట్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యంపై ఆమె గళం విప్పుతూనే ఉన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అప్పులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాంగ్మయి బుధవారం బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలోని ఓ హోటల్లో సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన ప్రతీక్ దోషితో వాంగ్మయి వివాహం జరిగింది.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వాంగ్మయి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. బెంగళూరులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ వివాహానికి అతికొద్ది మంది కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం అందుతుంది. గుజరాత్‌కు చెందిన వరుడు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం భారతదేశంలోని ముస్లింల స్థితిని సమర్థించారు. నిజంగా వారి పరిస్దితి బాగోకుంటే వారి జనాభా పెరగదని అన్నారు. పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (PIIE)లో భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరియు వృద్ధిపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ సోమవారం మాట్లాడారు.
:ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని పజైయసీవరం గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా వంటగ్యాస్ ధరను తగ్గించాలని గృహిణులు అభ్యర్థించారు.సీతారామన్ 'వాల్ టు వాల్' ప్రచారాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్‌తో కలిసి గ్రామాన్ని సందర్శించారు.
ఎల్ఐసీ నుంచి అదానీ గ్రూప్ లోని ఏయో సంస్థలు ఎంత రుణాలు తీసుకున్నాయనే వివరాలు కూడా మంత్రి తెలిపారు.
Budget 2023-24: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ఈ బడ్జెట్లో ఇరు రాష్ట్రాలకు ఆశించిన కేటాయింపులు జరగలేదు. కేవలం కొన్ని కేటాయింపులకు మాత్రమే ప్రకటనలు వెలువడ్డాయి.
ఆర్థిక మంత్రి హోదాలో లోక్‌సభలో ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. దీంతో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఆమె ఘనత సాధించారు.
PAN Card: నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్ధికశాఖ మంత్రి.. నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. డిజిటల్ లావాదేవీలకు.. పాన్ కార్డును సాధారణ గుర్తింపు కార్డుగా పరిగణించనున్నట్లు తెలిపారు.