Home / Nidhi Agarwal
క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరపైకి ఎక్కిస్తున్న హరిహరవీరమల్లు చిత్ర షూటింగ్ హైదరాబాదు రామోజీ ఫిలింసిటీలో ఫైట్ సీక్వెన్స్ ను ఎక్కిస్తున్నారు. క్రిష్, పవన్ టీం ఇటీవలే వర్క్ షాపులో కూడా పాల్గొన్నారు. సెట్స్ పైకి ఎక్కిన ఈ సినిమా షూటింగ్ తొలినుండి అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.
తెలుగు చలన చిత్రసీమలో అగ్ర కధా నాయకుల నడుమ విభన్న కధలతో, సాహస చిత్రాల దర్శకుడిగా పేరొందిన క్రిష్ జాగర్లమూడి మరో భారీ సినిమా హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ వర్క్ షాపు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది