Home / New ration Cards
Minister Uttam Kumar Reddy Announcement On New ration Cards In Telangana: సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు అందజేస్తామన్నారు. దాదాపు 36లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం అందించే […]