Home / NEET
దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్ష భారత్ తో పాటు పలు విదేశాల్లో మే 7 న ఈ పరీక్ష జరిగింది.
దేశ వ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే నీట్ (NEET) పరీక్షకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 499 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ( మే 7, 2023 ) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇందుకు గాను మధ్యాహ్నం
NEET UG: నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం రేపు ఈ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది.
ద్య విద్య కలను నెరవేర్చుకోవాలంటే అభ్యర్థులు నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ NEET)లో అర్హత సాధించాలి.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( NEET) చెల్లుబాటును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) ఫలితాలు విడుదలయ్యాయి. రాజస్థాన్ అమ్మాయి తనిష్క మొదటి ర్యాంక్ ను కైవసం చేసుకుంది. తర్వాత వత్స ఆశిష్ బాత్రా మరియు హృషికేష్ నాగభూషణ్ గంగూలే తరువాత స్దానాల్లో నిలిచారు.
కేరళలోని కొల్లాంలో ఆదివారం జరిగిన నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు ముందు తన కుమార్తె బ్రాను తొలగించమని ఒత్తిడి చేసారంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పరీక్షా కేంద్రమైన మార్ థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వద్ద భద్రతా తనిఖీల్లో మెటల్ హుక్స్ బీప్ కావడంతో బాలికను తన బ్రాను తొలగించమని అడిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2022 జూలై 17న జరుగుతుంది, నిరసనలు ఉన్నప్పటికీ, అధికారులు పరీక్ష తేదీలను మార్చలేదు. మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం నమోదు చేసుకున్న 18 లక్షల మంది విద్యార్థులు ఒకే సమయంలో పెన్ మరియు పేపర్ విధానంలో పరీక్ష రాయనున్నారు. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద పరీక్ష.