Home / Neeraj chopra
హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా 88.88 మీటర్ల త్రోతో తన స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా తన వ్యక్తిగత అత్యుత్తమ 87.54 మీటర్లతో రజత పతకాన్ని సాధించారు.
జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. హంగేరీ లోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా
భారత స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు, ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా మరోసారి తన టాలెంట్ చూపించాడు. స్విట్జర్లాండ్‌లోని లాసానేలో జరిగిన డైమండ్ లీగ్‌లో టైటిల్ సాధించి సత్తా చాటాడు. ఫస్ట్ త్రోలో జర్మనీకి చెందిన వెబర్ 86.20 మీటర్లు విసిరాడు కానీ.. చోప్రా మాత్రం తన మొదటి ప్రయత్నాన్ని ఫౌల్ రూపంలో చేజార్చుకున్నాడు. రెండో, మూడో ప్రయత్నంలో
భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఇండియన్ స్టార్ అథ్లెట్ మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో జరిగిన డైమండ్ ట్రోఫీ అథ్లెటిక్స్ లో విజేతగా నిలిచి డైమండ్ ట్రోఫీ గెలిచిలిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కాడు.