Home / NC24
NC24: అక్కినేని నాగచైతన్య తండేల్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత జోష్ పెంచిన చై.. వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక తండేల్ తరువాత చై.. కార్తీక్ దండుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కార్తీక్.. ఈసారి అంతకుమించి మైథాలజికల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. NC 24గా తెరకెక్కుతున్న ఈ సినిమాను BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. చై […]
Akkineni Naga Chaitanya: ప్రస్తుతం అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య కెరీర్ గురించి చెప్పమంటే తండేల్ కి ముందు.. తండేల్ కి తరువాత అని చెప్తారు. వరుస ప్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న చైకు.. గీతా ఆర్ట్స్, డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్ సినిమాతో మంచి జోష్ ను అందించారు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా కూడా చేయని చైను మొదటి పాన్ ఇండియా సినిమాతోనే వందకోట్ల క్లబ్ లో చేరేలా చేశాడు. ఇక తండేల్ ఇచ్చిన […]