Home / Navodaya 2026
Jawahar Navodaya Vidyalaya Admission Notification 2026 Released: విద్యార్థులకు గుడ్ న్యూస్. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో 6వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు జేఎన్వీఎస్టీ 2026 పరీక్షను 2 విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు జులై 29 వరకు అవకాశం కల్పించారు. అధికారిక […]