Home / nandyal
Hundi collection: నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలమల్లన్న ఆలయ హుండీ లెక్కింపును అధికారులు నిర్వహించారు. ప్రధానమైన శ్రీశైల మలన్న ఆలయం, భ్రమరాంబ అమ్మవారు, పరిసర ఆలయాల నుంచి హుండీలను తీసుకువచ్చి లెక్కింపు చేపట్టారు. ఏప్రిల్ 1 నుంచి 28 వరకు రూ. 3 కోట్ల 61 లక్షల 42 వేల 16 నగదు సమకూరిందని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. మరోవైపు నగదుతోపాటు 105 గ్రాముల బంగారం, 4.860 కిలోల వెండి వచ్చిందని తెలిపారు. వాటితో […]