Home / Nalgonda
ఎవరెస్టు పర్వతారోహణ కోసం వెళ్లిన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అద్దెల రాజశేఖర్ రెడ్డి (32) మృతిచెందాడు.
వంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపద్యంలో నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడటం చర్చనీయాంశమైంది.
మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదు దొరికినట్టుగా వార్తలు వినవస్తున్నాయి. రాత్రి నల్లగొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
నల్గగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందిస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.