Home / Nadendla Manohar
Free Gas Cylinder Deepam 2 Scheme Apllying Last Date March 31: బిగ్ అలర్ట్. ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ మేరకు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ‘దీపం 2.0’ పథకం తొలి గ్యాస్ సిలిండర్ కోసం మార్చి 31 వరకే గడువు ఉందని తెలిపారు. ఈ పథకంతో ఇప్పటివరకు 98 లక్షల మందికిపైగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లను సద్వినియోగం […]
Nadendla Manohar comments ration in AP Assembly: అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారని సభ్యులు అడిగారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా వైసీపీ నేతలు మార్చారని విమర్శలు చేశారు. గతంలో […]
AP Deputy CM Pawan Kalyan Suffering With Severe Back Pain: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అస్వస్థతకు గురయ్యారని, ఆయన రెండు రోజులుగా తీవ్రమైన నడుము నొప్పి కారణంగా సమావేశాలకు హాజరుకావడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే సీఎం అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్షలో నాదేండ్ల మనోహర్ మాట్లాడారు. […]
ప్రైమ్ 9 సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్దిగా పొటీచేసి గెలిచిన నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనులు తెలిపారు. ఈ సందర్బంగా తాజా రాజకీయపరిణామాలపై చర్చించారు.
ఏపీలో రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా మారాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతకు ఒరిగింది సున్నా అని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఫించన్లలో కోత విధించి రూ.291 కోట్లు కాజేసారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లో 19 వేలమంది ఫించన్లకు కోత పెట్టారని ఆయన చెప్పారు.
: వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. రిటైల్ స్టోర్ మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ చేసినట్టు.. ప్రభుత్వ భూములను సీఎం జగన్ క్లియరెన్స్ సేల్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.మంగళగిరి కేంద్రకార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
విశాఖ పట్నంలోని నొవాటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ సత్యనారాయణ ఎంవీబీ వెంచర్ సంబంధించిన రోడ్డును బ్లాక్ చేశారని.. నిరసన వ్యక్తం చేసేందుకు బయలుదేరిన జనసేన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలను పోలీసులు అడ్డుకున్నారు.
మిచౌంగ్ తుఫాన్ తో నష్టపోయిన ప్రతిరైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు. బుధవారం తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లో తుఫాను కారణంగా నష్టపోయిన పంటపొలాలను డీటీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయన పరిశీలించారు.
దమ్ముంటే నాతో చర్చకు ఏ వైకాపా మంత్రి అయినా సిద్దమా అంటూ జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో సమావేశం నిర్వహించారు. పాలవెల్లువ పథకం వైసీపీ నాయకుల కోసం