Home / Murali Mohan
Murali Mohan Comments on Grand Daughter Wedding: సీనియర్ నటుడు మొరళీ మోహన్ మనవరాలు, ఎమ్ఎమ్ కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఒకరినొకరు ప్రేమించుకున్న వీరు పెద్ద అంగీకారంలో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లితో మొరళీ మోహన్ కుటుంబం కీరవాణి, రాజమౌళి కుటుంబాలకు బంధువులు అయ్యారు. తాజాగా మనవరాలి పెళ్లిపై మొరళీ మోహన్ స్పందించారు. కీరవాణితో సంబంధం కలవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. […]
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటుడిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మురళీ మోహన్. ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా సపోర్టింగ్ పాత్రలలో కూడా నటించి సందడి చేశారు. అలాగే నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.