Home / Mumbai Police
Suspicions On Shefali Death: బాలీవుడ్ నటి, కాంటా లగా సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మృతిచెందింది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మరణం పట్ల సినీతారలు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురైన షఫాలీ జరివాలా కన్నుమూసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు కీలక అప్డేట్ ఇచ్చారు. షఫాలీ మృతికి అసలు కారణాలను పోలీసులు నిర్ధారించలేదు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని.. […]