Home / Muhammad Yunus
Muhammad Yunus : బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ యూకేలో పర్యటిస్తున్నారు. పర్యటనలోఆయనకు చేదు అనుభవం ఎదురైంది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశం కావాలని ప్రయత్నించిన యూనస్‌కు నిరాశే ఎదురైంది. ఈ నెల 13 వరకు మహమ్మద్ యూనస్ యూకేలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్టార్మర్తో సమావేశం అయ్యేందుకు ప్రయత్నించారు. భేటీని కోరుతూ అక్కడి ప్రభుత్వానికి లేఖ రాశారు. బంగ్లాధినేతతో సమావేశానికి స్టార్మర్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్ రాజు ఛార్లెస్-3తో […]
Muhammad Yunus : ప్రధాని మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉంటూ సోషల్ మీడియాలో బంగ్లా తాత్కాలిక సర్కారుపై విమర్శలు చేస్తున్న షేక్ హసీనాను కట్టడి చేయాలని మోదీని కోరారు. అందుకు ఆయన అంగీకరించలేదని చెప్పారు. లండన్‌లోని చాఠమ్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూనస్ వ్యాఖ్యలు చేశారు. గతేడాది బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా […]
Bangladesh elections by June 2026 : బంగ్లాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం సద్దుమణిగేలా లేదు. దేశంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్లు, ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్య ఎప్పుడైనా బంగ్లాలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని ప్రకటించారు. జపాన్ పర్యటనలో ఉన్న యూనస్ తాజాగా టోక్యోలో మాట్లాడారు. బంగ్లాలో ఎన్నికల నిర్వహణలో రాజకీయ వర్గాల్లో అసహనం […]
Advisor responds to news of Yunus’ Resignation: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా ఆయన మంత్రివర్గ సలహాదారు వహీదుద్దీన్ మహమూద్ స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టిపడేశారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ కొనసాగుతారని స్పష్టం చేశారు. బంగ్లాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులకు భయపడి రాజీనామా చేస్తానని చెప్పలేదన్నారు. యూనస్ సర్కారుకు కేటాయించిన బాధ్యతలు నిర్వర్తించడంలో అనేక […]
Muhammad Yunus Considering Resignation: పొరుగు దేశం బంగ్లాలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. బంగ్లాలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్ల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ నహిద్ ఇస్లామ్‌ను ఊటంకిస్తూ బీబీసీ బంగ్లాదేశ్ రిపోర్ట్ చేసింది. ఉదయం నుంచి వార్తాలు.. యూనస్ రాజీనామా వార్త గురించి శుక్రవారం ఉదయం […]
Bangladesh Cancelled Rs 180 Crore Contract with India: భారత్-బంగ్లా దేశాల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియా నుంచి ఢాకా ఒక్కో అడుగు దూరం పెడుతుంది. ఈ క్రమంలోనే రూ.180.25 కోట్ల విలువైన రక్షణ కాంట్రాక్టును ఆ దేశం రద్దుచేసుకున్నది. సముద్రంలో వాడే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణానికి ఉద్దేశించిన కాంట్రాక్టు నుంచి వైదొలిగింది. నౌకను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గార్డెన్ […]