Home / MP Mithun Reddy
MP Mithun Reddy : మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని శనివారం సిట్ అధికారులు విచారించారు. 8 గంటలపాటు కొనసాగిన విచారణ ముగిసింది. ఉదయం విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్‌రెడ్డిని దాదాపు 8గంటలపాటు సిట్ అధికారుల బృందం విచారించింది. ఎంపీ స్టేట్మెంట్ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది. వివిధ అంశాలపై అధికారులు ఆరా తీశారు. దీంతో కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ కేసులో మరోసారి మిథున్‌రెడ్డిని పిలిచే అవకాశ ఉంది. […]
Mithun Reddy High Court : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సిట్ నోటీసులు జారీచేసింది. దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో సిట్ విచారణను లాయర్ల సమక్షంలో చేయాలని ఎంపీ పిటిషన్ వేశారు. తనను సిట్ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోను రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్లో కోర్టును కోరారు. మిథున్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించే అవకాశం ఉంది. […]