Home / MP Dharmapuri Arvind
MP Dharmapuri Arvind comments BRS and Congress: రేవంత్, కేసీఆర్ ఇద్దరూ దుర్మార్గులేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు విస్మరిస్తే కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి..? ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని అర్వింద్ ప్రశ్నించారు. కేసీఆర్‌తో కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్ నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నారని, వీరి నలుగురి మధ్య […]
ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిపై మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ వాళ్లు దాడి చేసినపుడు ఎక్కడికి పోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు
టీఆర్ఎస్ గూండాలు కుల అహంకారంతో తన ఇంటిపై దాడి చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కవితకు ఆయన సవాల్ విసిరారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ జోకర్ ట్వీట్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారని, ఆ మాటలు పట్టించుకోమన్నారు.
మంత్రి కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్దితి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్యపురి అరవింద్ అన్నారు. ఈ నెల 5న సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన పై ఆయన విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ కు ఏమిచేసారని కేసీఆర్ ఇక్కడ పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.