Home / movie news
Oru Jaathi Jaathakam faces ban in Gulf countries: రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలు ఉందనగా ఓ సినిమాపై బ్యాన్ విధించారు. నేడు శుక్రవారం థియేటర్లో విడుదల కావాల్సిన ఆ చిత్రాన్ని నిలిపివేయడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి అదే ఏ మూవీ అంటే ‘ఒరు జాతి జాతకం’. ఎం. మోహనన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ జవనరి 31న విడుదలకు సిద్దమైంది. అలాగే గల్ఫ్ దేశాల్లోనూ ఈ సినిమా […]
Unni Mukundan Marco Movie Locks OTT Release Date: మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్కో’. హనీఫ్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 20న థియేటర్లో విడదులైంది. ఒక్క మలయాళ భాషల్లోనే రిలీజన ఈ చిత్రం బాక్సాఫీసు దుమ్ము రేపింది. మితిమిరిన హింస ఉండటంతో ఈ సినిమాకు వ్యతిరేకత కూడా వచ్చింది. అయినా కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు […]
Varalaxmi Sarathkumar About Marriage Life: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. మొదట హీరోయిన్గా అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత లేడీ విలన్ రోల్స్‌తో ఆడియన్స్‌ని మెప్పించింది. అయితే 12 ఏళ్ల క్రితం ఆమె హీరోయిన్గా విశాల్ హీరోగా తెరకెక్కిన ‘మదమగ రాజ’ సినిమా విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగులో ఇవాళ (జనవరి […]
Prabhas Delicious Food Treat to Imanvi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమా హీరోయిన్‌కి ఆతిథ్యం ఇచ్చాడు. ఇదే విషయాన్ని చెబుతూ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ వీడియో షేర్ చేసింది. కాగా ప్రభాస్‌తో సినిమా అంటే సెట్స్‌లో ఉన్నవాళ్లంతా డైట్ పక్కన పెట్టాల్సిందే. ఆయనతో షూటింగ్ అంటే డైట్ ఫాలో అవ్వలేమంటూ ఎంతో స్టార్స్ కంప్లయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్ భోజన ప్రియుడనే విషయం తెలిసిందే. తన సినిమా ఏదైనా సెట్స్‌లోని […]
Maha Kumbh Mela Viral Girl Monalisa: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళ పేరు వినగానే నేటిజన్స్ వెంటనే మోనాలిసా పేరు చెబుతున్నారు. కుంభమేళలో రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఆమెను ఓ మీడియా ఇంటర్య్వూ చేసింది. ఈ వీడియోలో మోనాలిసా తన తేనేలాంటి కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో రాత్రికి రాత్రి ఆమె సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఎక్కడ చూసిన ఆమె ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. కుంభమేళలో ప్రతి ఒక్కరు ఆమెతో ఫోటోలు […]
Golden Sparrow Telugu Lyrical Song: కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా మాత్రమే దర్శకుడిగానూ సక్సెస్ అందుకున్నాడు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన రాయన్ మూవీ తెరకెక్కింది. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళం, తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ఆయన నటనతో పాటు దర్శకత్వంలోపై కూడా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో తమిళంలో ఇడ్లీ కడై సినిమా తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు యువ నటీనటులతో ‘నిలవకు ఎన్మేల్ ఎన్నాడి […]
Naga Chaitanya Thandel Censor Talk: అక్కినేని హీరో నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘తండేల్’. కార్తికేయ 2 ఫేం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇందులో నాగ చైతన్య సరసన ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరు తండేల్ కోసం మరోసారి జతకట్టారు. వెండితెరపై వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో మొదటి నుంచి మూవీపై మంచి బజ్ నెలకొంది. […]
టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి “RRR” చిత్రం గత కొద్దిరోజులుగా వార్తలో నిలుస్తోంది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్దు వచ్చిన విషయం తెలిసిందే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం మాస్కోకు విమానంలో బయలుదేరాడు. ’పుష్ప ‘ ఇప్పుడు రష్యన్ భాషలోకి డబ్ చేయబడింది. క్రిస్మస్ సీజన్ ప్రారంభానికి ముందు డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఇటీవలి సినిమాలు ది ఘోస్ట్ మరియు వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. త్వరలో నాగార్జున మలయాళ రీమేక్‌లో కనిపించబోతున్నాడని సమాచారం.