Home / mohan lal
Mohan Lal Look from Kannappa Movie: మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. హిస్టారికల్ మైథాలజీ బ్యాక్ డ్రాప్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా 24 ఫ్రేమ్స్ బ్యానర్లో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. సుమారు రూ. 100 పైగా కోట్ల బడ్జెట్‌తో కన్నప్ప రూపొందుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు.. తనదైన శైలిలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా లో నటిస్తున్నారు. ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నాడు.
Jailer Movie Review : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “జైలర్”. ప్రముఖ నటులు మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా చేస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో రజినీ మళ్ళీ బ్లాక్ […]
Manchu Lakshmi : తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.