Home / mock drill
India: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి భారత ఆర్మీ నేడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. దీంతో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ లోనూ భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది. తమ దేశంపై భారత్ ఏదో చేయబోతోందని పాకిస్తాన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది. కాగా ఆపరేషన్ షీల్డ్ పేరుతో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి 8 గంటలకు బ్లాక్ అవుట్ తో […]
Indian Navy : విశాఖలో తూర్పు నావికా దళం సివిల్ మాక్ డ్రిల్‌కి సిద్ధమవుతోంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంతో కలిసి మాక్ డ్రిల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో INS విశాఖ, INS సూరత్, INS ముర్మాగం, INS కొచ్చి జలాంతర్గాములు సిద్ధంగా ఉండగా.. వార్ షిప్స్, సబ్ మెరైన్స్లలో పని చేసే సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. రేపు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో మాక్‌డ్రిల్ జరగనుండగా.. […]