Home / MK Stalin
10 Bills passed in Tamil Nadu Assembly without Governor and President Approval: పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వగా, తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. సర్కారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గవర్నర్ వద్దకు బిల్లలు.. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి ప్రభుత్వం పంపింది. గవర్నర్ ఎలాంటి సమాధానం […]
Relief for Tamil Nadu DMK Government in Supreme Court: తమిళనాడు డీఎంకే సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సర్కారు శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని స్పష్టంచేసింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్ ఆర్ఎన్ రవికి, తమిళనాడు సర్కారుకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గవర్నర్ చర్య చట్టవిరుద్ధం, ఏకపక్షం.. పది బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు […]
MK Stalin : తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని కార్యక్రమానికి స్టాలిన్ హాజరుకాకపోవడం గమనార్హం. డీలిమిటేషన్‌ను అమలు చేయాలని డిమాండ్.. తమిళనాడులోని రామేశ్వరంలో నూతన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించగా, అదేసమయంలో మరోచోట జరిగిన కార్యక్రమంలో […]
Tamil Nadu NEET Row Bill Rejected by the president Draupadi Murmu: స్టాలిన్ సర్కారుకు బిగ్‌షాక్ తగిలింది. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని కొన్నేళ్లుగా ఆ రాష్ట్రం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం, డీఎంకే సర్కారు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని […]
Tamilnadu CM Stalin Intresting Comments About Delimitation: ఢీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడులోని చెన్నై నగరంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడారు. జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ వ్యతిరేకించాలన్నారు. హక్కుల కోసం అంతా ఐకమత్యంగా పోరాడాలని, లేదంటే మన దేశంలో మన రాష్ట్రాలకే అధికారం లేని పరిస్థితి వస్తుందని స్టాలిన్ అన్నారు. ఢీలిమిటేషన్తో పొలిటికల్ పరంగగా […]
CM MK Stalin : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై యుద్ధం ప్రారంభించారు. ఇదే విషయంపై తాజాగా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జేఏసీని ఏర్పాటు చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. ఇటీవల తమిళనాడులో సీఎం స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, తీర్మానం చేశారు. తీర్మానం ఆధారంగా లేఖలు రాశారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాకు […]
Tamil Nadu CM Stalin says he won’t sign NEP even if Centre offers Rs 10,000 crore: జాతీయ విద్యావిధానాన్ని (ఎన్ఈపీ) తమిళనాడులో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం రూ.10 వేల కోట్లు మంజూరు చేసినా అంగీకరించేది లేదన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమే కాకుండా.. విద్యార్థుల భవిష్యత్, సామాజిక న్యాయవ్యవస్థపై ప్రభావం చూపే అనేక అంశాలు ఉండటం వల్లే ‘ఎన్ఈపీ’ని […]