Home / Minister Ponnam Prabhakar
Minister Ponnam Prabhakar reviews on Ujjain Bonalu Festival: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రివర్గం ప్రత్యేక సమీక్ష జరిగింది. జులై 13న ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం కానున్నాయి. బోనాల పండుగను పురస్కరించుకొని అన్ని విభాగాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. ఆషాఢ మాస బోనాల పండుగను అన్ని రాజకీయాలకు అతీతంగా, అన్నిశాఖల సమన్వయంతో […]
Minister Ponnam Visited Fish Prasadam Arrangements: హైదరాబాద్ లో చేపప్రసాదం పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. చేప ప్రసాదం పంపిణీపై ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ కు పలు సూచనలు చేశారు. చేప ప్రసాదం పంపిణీకి ఇప్పటికే లక్షన్నర చేప పిల్లలను ఫిషరీస్ కార్పొరేషన్ సిద్ధం చేసింది. […]
Minister ponnam react on brs mlc kavitha issue: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రాజకీయ ఉనికి కోసమే ఆమె ఈ వ్యవహారం నడిపించారని అన్నారు. అందుకే ఆమె తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాశారని చెప్పారు. కవిత, బీఆర్ఎస్ పంచాయితీ టీకప్పులో తుపాన్ లాంటిదని ఎద్దేవా చేశారు. రాజకీయంగా అందరి దృష్టి మార్చేందుకే కవిత లెటర్ డ్రామా నడిపించారని ఆరోపించారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను […]