Home / Minister Nara Lokesh
Lokesh : కూటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఆదివారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ఫైల్‌పై సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి […]
Minister Nara Lokesh : మంగళగిరిలో ఏడాదిలో 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంగళగిరి పేదలకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 […]
Amaravati : ఏపీలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఇవాళ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ (జీఎన్‌యూ)తో కూటమి ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో జీఎన్‌యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో అంతర్జాతీయ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్‌యూ రూ.1,300 కోట్లు పెట్టుబడి […]
Tenth Exams : ఏపీలో రేపటి (సోమవారం) నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 17న ప్రారంభమై వచ్చే నెల 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 6,49,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు […]
Nara Lokesh : ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు స్టేజ్ పైనుంచి సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం పెంట జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు చింత రమణ విద్యార్థుల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని, విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసిన […]
Nara Lokesh : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పీజీ విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ తొలగించిందని, తిరిగి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, దీనిపై చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. సభలో చర్చించకుండా వైసీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయి తోకముడిచారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖలో సంస్కరణలపై శాసన మండలిలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఈ సందర్భంగా […]
Minister Nara Lokesh Sensational Comments on Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా వ్యంగ్య బాణాలు సంధించారు. వాస్తవాలు చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం మీుకు ఏమైనా ఉందా జగన్ రెడ్డి గారు? అంటూ ప్రశ్నించారు. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో పీహెచ్డీ చేసినట్లు ఉన్నారంటూ చురకలంటించారు. లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది.. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి బయటకు […]