Home / Microsoft
జీతాలపెంపు విషయంలో మైక్రో సాఫ్ట్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులకు ఇటీవల చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్రిస్టోఫర్ ఓ ఇంటర్నట్ లేఖ రాసినట్టు సమాచారం. జీతాల విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై కారణాలను వివరిస్తూ..
టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తమ డేటాను అక్రమంగా ఉపయోగించుకుంటోందని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ట్విటర్ లేఖ రాసింది.
ఆర్థిక మాంద్యం ముప్పుతో ఇప్పటికే వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిక టెక్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ తాజా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. భారత్ లో సభా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి.
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
ఇండోర్‌కు చెందిన యష్ సోనాకియా గ్లాకోమావ్యాధి కారణంగా ఎనిమిదేళ్ల వయసులో పూర్తిగా కంటి చూపును కోల్పోయాడు, అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే అతని కలనుంచి అతడు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ అతనికి దాదాపు రూ.47 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసింది.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దివ్యాంగులకు లక్ష ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇందుకు ఎనేబుల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది. ఆర్థిక సేవలు, తయారీ, రిటైల్, టెక్ వంటి రంగాల్లోని 100 కంటే ఎక్కువ సంస్థలను ఒక చోట చేర్చడం కోసం ఇన్‌క్లూజన్ టు యాక్షన్