Home / Mehul Choksi
Who is Mehul Choksi..? Why Mehul Choksi arrested in Belgium: దేశంలో ప్రముఖ వజ్రాల వ్యాపారిగా పేరు సంపాదించుకున్న మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే డైమండ్ కింగ్‌గా ఉన్న ఆయన స్కామ్ కింగ్‌గా అవతారమెత్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో మెహుల్ చోక్సీ సుమారు రూ.14వేల కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. తన మేనల్లుడు నీరవ్ మోడీతో జతకట్టి ఇండియన్ బ్యాంకుల నుంచి తప్పుడు రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయాడు. ఇలా ఆయన […]