Home / Meghalaya honeymoon case
Big Twist in Meghalaya Honeymoon Case: మేఘాలయలో మిస్ అయిన హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు పురోగతి సాధించారు. ఈస్ట్ ఖాసీ హిల్స్ ప్రాంతంలో నవ వరుడు రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. అయితే అతని శరీరంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు తేల్చగా.. హత్యగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ జంటకు మే […]
Honeymoon murder case: మేఘాలయలో ఇండోర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు అదృశ్యమవ్వగా.. భార్యే తన భర్తను చంపించినట్లు తేలింది. హనీమూన్ కోసమని చెప్పి తీసుకెళ్లిమరీ భార్య చంపించింది . ఈ హత్య కేసులో ఆమెతోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనమ్ తన భర్తను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వివరాల్లోకి వెలితే… సోనమ్ అనే […]