Home / Mega DSC
CM Chandrababu Key Comments About Mega DSC: ఏప్రిల్లోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాపట్ల జిల్లాలోని చినగంజాం మండలంలో కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి డీఎస్సీ పోస్టుల భర్తీ పూర్తిచేస్తామని తెలిపారు. 2027 నాటికి పోలవరాన్ని సైతం పూర్తిచేస్తామని సీఎం తెలిపారు. ముఖ్యంగా సంకల్పం ఉందని, కష్టపడే తత్వం ఉందన్నారు. రేపు ఏం చేయాలో ఇవాళే ఆలోచన చేస్తానని చెప్పారు. […]