Home / mega 157
Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది. దాదాపు రూ. 300 కోట్లు కొల్లగొట్టిన తరువాత ఆ మాత్రం రేంజ్ మారకపోతే కష్టమే అని అనుకోవచ్చు. ఇక ఈ సినిమా తరువాత అనిల్.. చిరంజీవి సినిమాకు కమిట్ అయ్యాడు. వీరి కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాకపోవడంతో చిరును.. అనిల్ ఎలా చూపిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ మధ్యనే మెగా 157 పూజా కార్యక్రమాలతో […]
Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ప్రస్తుతం టాప్ లో ఉన్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. జూనియర్ జంధ్యాలగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి.. దాదాపు రూ. 300 కోట్లు రాబట్టింది. మొదటిసారి వెంకటేష్ ను వంద కోట్ల క్లబ్ లో చేరింది. […]