Home / Meenakshi Natarajan
Mahesh Goud: డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో.. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కాపాడుతూ పార్టీలో, ప్రభుత్వంలో పదవుల పంపిణీ చేస్తుందన్నారు ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహించినట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ అగ్రనేతలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం […]
Telangana cabinet: మీనాక్షీ నటరాజన్‌తో ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. కేబినెట్లో అవకాశం కల్పించాలని అద్దంకి దయాకర్ కోరారని తెలుస్తోంది. 15 నిమిషాలపాటు విజయశాంతి భేటీ అయ్యారు. బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి కోరినట్టు సమాచారం. అందుబాటులో ఉన్న ఎంపీలతో మీనాక్షీ నటరాజన్ సమావేశమయ్యారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థులను ఆదేశించారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిన […]
AICC In-charge Meenakshi Natarajan in Hyderabad: ‘పేదవాడి కోసం పని చేయాలి. పేద ప్రజల మొఖంలో నవ్వులు చూడాలి. అప్పుడే మనం పని చేసినట్టు’ అని ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉందని, అనేక రకాలుగా పోరాటాలు చేయడంతో నే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని అన్నారు. రాహుల్ […]