Home / Meenakshi Chaudhary
Update on Lucky Bhaskar2: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా.. నాగవంశీ నిర్మించాడు. ఈ మూవీ అనంతరం వెంకీ అట్లూరీ సూర్యతో మరో సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించి వెంకీ అట్లూరి కీలక అప్డేట్ ఇచ్చారు. తనకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన లక్కీ భాస్కర్ సినిమాకు […]
Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరీ.. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆమె కనిపిస్తుంది. ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో మీనాక్షీ తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. ఈ చిన్నదాని అందానికి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తరువాత రవితేజతో కలిసి ఖిలాడీ చేసింది. అది కూడా కలిసిరాలేదు. ఇక ఈ లోపే అమ్మడికి గుంటూరు కారం ఛాన్స్ వచ్చింది. మహేష్ ఫ్యాన్స్ అందరూ ఆయన మీద ఫోకస్ […]
Anil Ravipudi Clarifies on Rumours: అనిల్ రావిపూడి.. బ్లాక్‌బస్టర్ హిట్ డైరెక్టర్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఎనిమిదికిపైగా సినిమాలు తీసిన ఆయన కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ లేదు. అన్ని కూడా సూపర్, బ్లాక్‌బస్టర్ హిట్సే. రీసెంట్గా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద రూ. 300లకు పైగా కోట్లు గ్రాస్ చేసింది. పర్ఫెక్ట్ పొంగల్ మూవీగా భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం నేడు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం “గుంటూరు కారం”. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా చేస్తున్నారు.
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్.. రీసెంట్ గానే "లియో" సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో 400 కోట్లు రాబట్టి రికార్డుల్ని తిరగరాస్తుంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అంతా బాగా హ్యాప్పీ గా ఉన్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఇప్పుడు ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పారు.
టాలీవుడ్ కి “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది “మీనాక్షి చౌదరి”. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి, అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక రీసెంట్ గానే విజయ్ ఆంటోనీతో కలిసి హత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో
టాలీవుడ్ కి “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది “మీనాక్షి చౌదరి”. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి, అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక రీసెంట్ గానే విజయ్ ఆంటోనీతో కలిసి హత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో