Home / Medigadda Barrage
Jayashankar Bhupalpally District : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీలో శనివారం గల్లంతైన ఆరుగురి మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. రక్షిత్ (13), సాగర్ (16), మధుసూదన్ (18), రాంచరణ్ (17), శివ మనోజ్ (15), రాహుల్ (19) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుభకార్యానికి వెళ్లి.. మహదేవ్పూర్ మండలం అంబట్పల్లికి చెందిన గొలుకొండ మల్లయ్య ఇంట్లో రెండు రోజు క్రితం పెళ్లి జరిగింది. శుభకార్యానికి హాజరైన బంధువుల్లో […]
Medigadda Barrage: ఆనందంగా బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చిన వారి ఇంట విషాదం అలముకుంది. సరదాగా ఈతకు వెళ్దామని గోదావరిలోకి వెళ్లిన ఆరుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభించగా మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఘటన జరిగింది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లికి […]