Home / mark zuckerberg
ఫేస్ బుక్ మాతృ సంస్ధ మెటా తన కంపెనీలో పనిచేస్తున్న 11వేల మంది ఉద్యోగుకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మెటా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.
ఫేస్‌బుక్‌లో ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా తగ్గుతోంది. ఉన్నట్టుండి తమ ఖాతా ఫాలోవర్ల సంఖ్య అమాంతం పడిపోయిందంటూ పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెటా కంపెనీ వ్యవస్థాపకుడు, ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఖాతాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వడం గమనార్హం.
వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్. ఈ వారంలో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొనింది. 32 మందితో ఒకేసారి గ్రూప్ వీడియో కాల్స్ మాట్లాడే సదుపాయాన్ని ఈ వారంలో అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది.