Home / Maoists surrender
Maoists surrender : మావోయిస్టులకు బిగ్‌షాక్ తగిలింది. ఇవాళ వరంగల్ పోలీసుల ఎదుట 14 మంది మావోలు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఎదుట 14 మంది లొంగిపోగా, వారిలో ఆరుగురు మహిళా మావోలు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఐజీ వారికి రూ.25లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడారు. లొంగిపోయిన మావోలు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటీకి […]
Maoists Surrender : ఛత్తీస్‌గఢ్‌లోని రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. ఇందులో 12 మంది మావోయిసులపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. అమానవీయ మావోయిస్టు భావజాలం, గిరిజనులపై జరిగిన దురాగతాలతో నిరాశ చెందామని పేర్కొంటూ 9 మంది మహిళలు సహా 13 మంది మావోయిస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారని సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. […]
Maoists surrender : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల సమక్షంలో సరెండర్ అయ్యారు. 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు కలిపి మొత్తం 86 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోలకు ఒక్కొక్కరికి తక్షణ సాయం కింద రూ.25వేలు అందజేశారు. తెలంగాణ సర్కారు కల్పిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా 86 మంది మావోలు లొంగిపోయినట్లు ఐజీ […]