Home / manchu mohan babu
Manchu Mohan Babu Jalpally Farmhouse: మంచు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కాయి. తండ్రికొడుకలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదాలు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారాయి. తన కొడుకు మనోజ్ అతని భార్య మౌనిక రెడ్డి తనపై దాడికి యత్నించారని, అసాంఘిక శక్తుల వల్ల తన ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించాలంటూ రాచకోండ పోలీసు కమిషనర్ సుధీర్బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మనోజ్ […]
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ పరిశ్రమ లో అందరికీ పెద్ద దిక్కుల నిలుస్తున్నారు . ఆయన ప్రస్తుతం కన్నప్ప మూవీలో ఒక పాత్రకి ఒప్పుకున్నట్టు సమాచారం. కొన్ని విభేదాలు ఉన్నా సరే మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు మంచి సన్నిహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ దాదాపుగా ఒక
Kannappa :టాలీవుడ్ లో మంచు ఫ్యామిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు తమదైన శైలిలో దూసుకుపోతూ అలరిస్తున్నారు. కాగా ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాని మొదలుపెట్టి న్యూజిలాండ్ అడవుల్లో
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు.. తనదైన శైలిలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా లో నటిస్తున్నారు. ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నాడు.
Manchu Lakshmi: మంచు లక్ష్మి అంటే చాలు ఆమెది ఓ ప్రత్యేకమైన కంఠస్వరం.. తనదైన శైలిలో ప్రజలను మెప్పించడంలో తండ్రికి తగ్గ కుమార్తెగా ఆమెకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
Shaakuntalam Movie Review : సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. మోహన్ బాబు, అల్లు అర్హ, శివ బాలాజీ, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిష్షు సేన్ గుప్తా తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ […]
ఇటీవల మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తుండటంతో తీసిన వీడియోని మనోజ్ తన ఫేస్ బుక్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియా లో ఫుల్ గా చక్కర్లు కొట్టింది. ఇక ఆ వీడియో గమనిస్తే అందులో ‘నా ఇష్టం’ ..‘వాడేదో అంటున్నాడు కదా’ అని విష్ణు అంటున్నాడు. మరో వైపు ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’
మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం ఇన్నాళ్ళకు బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా స్టోరీ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వివాదం బయటపడింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు.