Home / Mammootty
Mammootty Father In Law Passed Away: మలయాళ మెగాస్టార్, అగ్ర నటుడు మమ్ముట్టి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ పీఎస్ అబు (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నేడు బుధవారం (జూన్ 11) తుదిశ్వాస విడిచారు. మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టి తండ్రే పీఎస్ అబు. ఆయనకు మమ్ముట్టి భార్య సుల్ఫత్‌తో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంతో మమ్ముట్టి కుటుంబం శోకసంద్రంలో […]
Mohan Lal Reacts on Sabarimala Controversy: ఇటీవల శబరిమలలో మలయాళ స్టార్ హీరో మోహల్ లాల్ చేసిన పని వివాదంగా మారిన సంగతి తెలిసిందే. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కోసం ఆయన శబరిమలలో పూజ చేయించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై హిందు సంఘాలు పెద్ద ఎత్తున చర్చకు తేరలేపాయి. అయితే తాజాగా ‘ఎల్ 2: ఎంపురన్’ మూవీ ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయనకు దీనిపై ప్రశ్న ఎదురైంది. మరి దీనికి మోహల్ లాల్ ఎలా […]
Mammootty Team Denied Cancer Rumours: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై తాజాగా ఆయన టీం స్పందిందించింది. ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఆయన షూటింగ్లకి బ్రేక్ ఇచ్చారంటూ మాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులంత ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. అయితే తాజాగా ఈ వార్తలపై ఆయన టీం స్పందించింది. క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్నారంటూ వస్తున్న ఈ వార్తలను ఖండించింది. ఈ […]