Home / malavika mohanan
Actress Malavika Mohanan Shared her Opinion on Women Safety: మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విజయ్ మాస్టర్ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. గతేడాది విక్రమ్ తంగలాన్లో నటించి అలరించింది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్లో నటిస్తున్న ఈ భామ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ముంబై లోకల్ ట్రైన్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ముంబై లాంటి మెట్రో నగరంలో […]