Home / Malaika Arora
బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నటి " మలైకా అరోరా ". హిందీలో పలు సినిమాలతో మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కూడా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మలైకా.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తుంటుంది. మలైకా అరోరా తల్లికాబోతుందని, కొద్ది రోజుల్లో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారంటూ ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రచరించింది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాగా ఆ విషయంపై ఇప్పుడు అర్జున్ కపూర్ నోరువిప్పాడు.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన నటి మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో మునిగితేలుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రేమ పక్షులు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ బాలీవుడ్ నాట గుసగుసలు వినిపిస్తోన్నాయి. ఇకపోతే రీసెంట్ గా మలైకా చేసిన పోస్ట్ చూస్తే ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది. కాగా ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్ గత చాలా సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారి చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో సులభంగా వైరల్ అవుతాయి మరియు కొంతమంది నెటిజన్లు వారి వయస్సు అంతరం కోసం వారిని ఎల్లప్పుడూ ట్రోల్ చేసినప్పటికీ, అర్జున్ మరియు మలైకా ఎల్లప్పుడూ తమ అభిమానులకు జంటగానే కనిపిస్తారు.