Home / Madya Pradesh
Madya Pradesh: ప్రభుత్వం ఉద్యోగం ఉంటే చాలు.. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు ఓ యువకుడు. భార్యకు ఉండాల్సిన అర్హతలను వివరిస్తూ.. ఓ యువకుడు ప్లకార్డుతో రోడ్డుపై నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కానీ దీని వెనక ఓ కారణం ఉందని.. యువకుడు తెలిపాడు. కేవలం ఇది అందరిని నవ్వించడానికే చేసినట్లు తెలిపాడు.
Mp MLA: రోడ్డు ప్రమాదాలపై ఓ భాజపా ఎమ్మెల్యే ఫన్నీ విశ్లేషణ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలకు కారణం.. రోడ్లు బాగుండటమే కారణం అని తెలిపారు. రోడ్లు బాగుంటే.. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాలు పెరగడంపై మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్యెల్యే ఈ సమాధానం ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలకు మంచి రోడ్లే కారణం అని తెలిపాడు. రోడ్లు బాగుంటే అధికవేగంగా వాహనాలు వెళ్తాయని.. దాంతో వాహనాలపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందని వ్యాఖ్యనించాడు. […]
గ్వాలియర్‌లోని కమలరాజా ఆసుపత్రిలో ఓక మహిళ నాలుగు కాళ్ల ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయ సందర్శకులకు డిసెంబర్ 20 నుండి తమ మొబైల్ ఫోన్‌లను ప్రాంగణంలోనికి తీసుకెళ్లడానికి అనుమతించరు..
రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజకీయాలకు అతీతంగా చేపట్టిన జోడో యాత్ర రాజకీయాలకు అతీతంగా సాగుతోంది. రాహుల్ వెంట పలువురు నటీనటులు వ్యాపారవేతలు ఇలా అనేక మంది నడక సాగిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో రాహుల్ వెంట ఈ యాత్రలో పాల్గొన్నందుకు ఓ స్కూల్ టీచర్ను సస్పెండ్ చేశారు.
అతివేగంతో వస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్‌లో బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో తన ఇంట్లో ఈ ఏడాది దీపావళి జరుపుకుంటానని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ వేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు.
నేటి యువత కళాశాలకు వెళ్లాలంటే అబ్బో మాములుగా రెడీ అవుతారా చెప్పండి. దువ్విన తలనే దువ్వడం అద్దిన పౌడర్ అద్దడం అద్దం వదలకపోవడం ఈపాట గుర్తొస్తుంటది వీళ్లు కాలేజీలకు వెళ్లేటప్పుడు స్టంట్స్ చూస్తుంటే.. కానీ ఈ యువకుడు మాత్రం అందుకు భిన్నం అని చెప్పవచ్చు.
ఓ మూడేళ్ల బాలుడు తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎందుకో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అంత చిన్నవయస్సులో ఆ బుడ్డోడి తెలివిని చూసి మచ్చటపడిపోతారు. మరి ఆ బుడ్డోడు ఎవరు ఏమని పోలీసులకు కంప్లెయింట్ చేశాడో చూద్దామా..