Home / Lucknow
Man murders his mother, four sisters in Lucknow: న్యూ ఇయర్ వేళ యూపీలో దారుణం చోటుచేసుకుంది. లక్నోలోని ఓ హోటల్ గదిలో ఐదుగురిని హర్షిత్ అనే యువకుడు కుటుంబాన్ని మొత్తం హత్య చేశాడు. తల్లితో సహా నలుగురిని కుమారుడు హత్య చేశాడు. కాగా, ఆగ్రా నుంచి ఆ కుటుంబం లక్నో వచ్చినట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీపంలోని నాకా ప్రాంతంలో ఓ హోటల్‌కు తన కుటుంబాన్ని తీసుకెళ్లి హత్య చేశాడు. ఈ […]
: లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్లో శనివారం తీవ్రమైన వేడి కారణంగా లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌లు కరిగిపోవడంతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్ గుండా వెళ్లడంతో ట్రాక్‌లు కరిగిపోయి వ్యాపించడంతో ఈ ఘటన జరిగింది.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది. గౌరీపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు
2nd T20: లక్నో వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ బెంబేలెత్తారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. వరుస వికెట్లు కోల్పోయింది. ఇక మెుదటి మెుదటి టీ20లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.
IND Vs NZ 2nd T20: మెుదటి టీ20లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. వన్డే సిరీస్ తర్వాత ఉత్సాహంతో బరిలోకి దిగిన టీమిండియాకు పరాభవం ఎదురైంది. మెుదటి టీ20లో బౌలర్లు, బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ సిరీస్ పై ఆశలు నిలుపుకోవాలంటే.. భారత్ ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఒకవేళా ఒడితే మాత్రం సిరీస్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంటుంది.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో తనకు ఇచ్చిన టీ తాగడానికి నిరాకరించారు.
గత ఐదు రోజుల వ్యవధిలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ కారణంగా 98 మంది మరణించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని దిల్‌కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు.
లక్నోలోని దారుల్ ఉలూమ్ నదావతుల ఉలేమాలో ముస్లింలు నిర్వహించే సెమినార్‌ల పై యూపీ సర్కార్ సర్వే నిర్వహించింది. ఇక్కడ నిర్వహించే సెమినార్‌లకు ప్రభుత్వం అనుమతి లేదని స్పష్టం చేసింది. జిల్లా మైనార్టీ అధికారి సోనే కుమార్‌తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు.