Home / LRS
TG Government Extended LRS 3 days up to May 3: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. కాంగ్రెస్ సర్కార్ ఎల్ఆర్ఎస్‌పై కీలక ప్రకటన చేసింది. ఎల్ఆర్ఎస్ గడువును మరో మూడు రోజులపాటు పొడిగించింది. ఇందులో భాగంగానే పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి పీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అనధికార స్థలాల క్రమబద్దీకరణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీతో ఓటీఎస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు […]
LRS Date Extended : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్ పథకం రాయితీ గడువును మరోసారి పెంచింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం రాయితీ గడువు మార్చి 31తో ముగియగా, మరోసారి గడువును పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గడువును ఈ నెల 30 వరకు పొడగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 30లోగా ఫీజు చెల్లింపు చేసిన వారికి 25 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. లే అవుట్ల క్రమబద్ధీకరణ […]