Home / Liquor scam
AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కాం సొమ్మును రియల్ ఎస్టేట్‌లోకి మళ్లించారు. మూడేళ్లలో మూడు వేల కోట్లకు ఆదాయం చేరుకుంది. జగన్ కుటుంబానికి చెందిన సన్నిహిత వ్యక్తి కధ నడిపించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోవిందప్ప బాలాజీ విచారణలో ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై కేంద్రంగా అనేక షెల్ కంపెనీలు నడిపించినట్లు సమాచారం. ముంబైలోని ఎంజె మార్కెట్లోని ఎనిమిది కంపెనీలకు లిక్కర్ స్కాం ముడుపులు […]
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో అతడిని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. గోవిందప్ప భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరక్టర్‌గా ఉన్నారు. సిట్ అధికారులు నోటీసులు.. లిక్కర్ స్కార్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ గోవిందప్పతోపాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి మూడు […]
Sajjala Sridhar Reddy arrested : ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు సజ్జల శ్రీధర్‌రెడ్డిని హైదరాబాద్ నుంచి సిట్ అధికారులు విజయవాడకు తీసుకువచ్చారు. శనివారం అతడిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల లిక్కర్ స్కామ్ ప్రధాన కుట్రదారుల్లో కీలక నిందితుడిగా ఉన్నారు. కేసులో ఏ-6గా ఉన్న అతడిని సిట్ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అరెస్టు చేశారు. శనివారం ఉదయం విజయవాడకు తీసుకొచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి […]
Raj Kasireddy : మద్యం కుంభకోణం కేసు పలువురు వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఈ కేసులో వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు సిట్ ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పటివరకూ సిట్ విచారణకు హాజరు కాలేదు. దీంతో కసిరెడ్డి ఎట్టకేలకు స్పందించి మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో తనకు […]