Home / Lionel Messi
Lionel Messi: ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన క్లబ్ కు వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా క్లబ్ యాజమాన్యంతో విబేధాలు ఉండడంతో ఆయన ఆ క్లబ్ నుంచి బయటకు రావాల్సివచ్చింది.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురువారం రియాద్ సీజన్ టీమ్ మరియు ప్యారిస్ సెయింట్-జర్మైన్ మధ్య జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ని ప్రారంభించారు.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జివాకు అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ మంచి గిఫ్ట్ ఇచ్చాడు.
అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఖతార్‌లో ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్నపుడు గౌరవ సూచకంగా అరబిక్ బ్లాక్ రోబ్ లేదా 'బిష్ట్' ధరించి కనిపించాడు.
యూకేకి చెందిన యూట్యూబర్ థియో ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 64 మ్యాచ్‌లను చూసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరైన లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు తన కెరీర్‌లోని అతిపెద్ద కలను నెరవేర్చుకున్నాడు. మెస్సీ సారథ్యం లోని
ఫుట్‌బాల్ అనేది ఆట మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. ఇప్పుడు, అందరి దృష్టి ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌పై ఉంది.
ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్ తుది దశకు చేరింది. ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి. కాగా కప్ కొట్టి తన కెరీర్ కు ఘనమైన వీడ్కోలు పలకాలని ఆశిస్తున్న అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ ఆశ చెదిరేలా కనిపిస్తోంది.
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 టోర్నీలో క్రొయేషియా, అర్జెంటీనాకు మధ్య జరిగిన మ్యాచ్ లో మెస్సీ సేన విజయం సాధించింది. ఈ విజయంతో అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడేందుకు మెస్సీ ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు.
ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తోంది. కాగా ఈ టోర్నీలో నిన్న ఖతార్ వేదికగా జరిగిన అర్జెంటీనా, నెదర్లాండ్స్ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ.. మరోసారి తన సత్తా చాటాడు. అర్జెంటీనాకు నాయకత్వం వహిస్తున్న మెస్సీ.. పెనాల్టీ షూటవుట్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి, తమ జట్టును సెమీఫైనల్స్ చేర్చి వీక్షకుల మనసులను గెల్చాడు.