Stock Market Crash: భారీగా పతనమయిన స్టాక్ మార్కెట్లు

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Stock Market Crash: భారీగా పతనమయిన స్టాక్ మార్కెట్లు live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / Latest Business News

#Latest Business News

Stock Market Crash: భారీగా పతనమయిన స్టాక్ మార్కెట్లు

Stock Market Crash: భారీగా పతనమయిన స్టాక్ మార్కెట్లు

తప్పక చదవాలి | May 30, 2024

పోలింగ్‌కు ఒక్క రోజు ముందు అంటే శనివారం నాడు చివరి విడత లోకసభ పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇటు సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ కూడా ఒక శాతం వరకు క్షీణించాయి.

Lok Sabha Exit polls-Stock Market: జూన్ 1న వెలువడనున్న  లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్.. స్టాక్ మార్కెట్ పై వీటి ప్రభావం ఎలా ఉంటుంది ?

Lok Sabha Exit polls-Stock Market: జూన్ 1న వెలువడనున్న లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్.. స్టాక్ మార్కెట్ పై వీటి ప్రభావం ఎలా ఉంటుంది ?

తప్పక చదవాలి | May 29, 2024

వచ్చే శనివారంతో లోకసభ ఎన్నికలు ముగియబోతున్నాయి. అదే రోజు ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడుతాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లు సాధిస్తుందనే విషయం అదే రోజు దాదాపు తేలిపోతుంది.

Affordable Homes: దేశంలో  గణనీయంగా తగ్గుతున్న ఇళ్ల నిర్మాణాలు.. కారణమేమిటి ?

Affordable Homes: దేశంలో గణనీయంగా తగ్గుతున్న ఇళ్ల నిర్మాణాలు.. కారణమేమిటి ?

తప్పక చదవాలి | May 27, 2024

దేశంలో అందుబాటు ధరలో లభించే ఇళ్ల నిర్మాణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రూ.60 లక్షలు అంత కంటే తక్కువ విలువ చేసే ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చూస్తే దేశంలోని అతి పెద్ద ఎనిమిది నగరాల్లోని గణాంకాలను తీసుకుంటే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.

Divis q4 Results: దుమ్ము రేపిన దివీస్‌ క్యూ4 ఫలితాలు

Divis q4 Results: దుమ్ము రేపిన దివీస్‌ క్యూ4 ఫలితాలు

తప్పక చదవాలి | May 25, 2024

హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం దివీస్‌ లేబరేటరీస్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలు రికార్డు బద్దలు కొట్టింది. కాగా ఫార్మా దిగ్గజం మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికరలాభం ఏకంగా 67.6 శాతం పెరిగి రూ.538 కోట్లకు ఎగబాకింది.

Post Office Scheme: మీకు తెలుసా.. పోస్టాఫీసులో ప్రతి నెలా రూ.7,000 చొప్పున  ఐదేళ్లపాటు పొదుపు చేస్తే  రూ.80వేల వరకు వడ్డీ వస్తుంది..

Post Office Scheme: మీకు తెలుసా.. పోస్టాఫీసులో ప్రతి నెలా రూ.7,000 చొప్పున ఐదేళ్లపాటు పొదుపు చేస్తే రూ.80వేల వరకు వడ్డీ వస్తుంది..

తప్పక చదవాలి | May 25, 2024

మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు తమ తమ తాహతుకు తగ్గట్టు పొదుపు చేస్తుంటారు. అయితే అన్నీ స్కీంలతో పోల్చుకుంటే పోస్టాఫీసు స్కీంలో పెట్టుబడులు పెడితే మన పెట్టుబడికి భద్రతతో పాటు కొంత ఆదాయం వడ్డీరూపంలో లభిస్తుంది.

Anil Ambani: చిక్కుల్లో అనిల్‌ అంబానీ.. .రూ. 2599 కోట్లు చెల్లించాలని అనిల్ అంబానీ సంస్దకు  ఢిల్లీ మెట్రో నోటీసులు

Anil Ambani: చిక్కుల్లో అనిల్‌ అంబానీ.. .రూ. 2599 కోట్లు చెల్లించాలని అనిల్ అంబానీ సంస్దకు ఢిల్లీ మెట్రో నోటీసులు

తప్పక చదవాలి | May 24, 2024

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ మరో సారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే దివాలా తీసిన జూనియర్‌ అంబానీపై మరో మారు పిడుగుపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకు అసలు విషయానికి వస్తే...ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డీఏఎంఈపీఎల్‌) మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

Paytm  Losses: నష్లాల్లో పేటీఎం.. కారణాలేమిటి?

Paytm Losses: నష్లాల్లో పేటీఎం.. కారణాలేమిటి?

తప్పక చదవాలి | May 24, 2024

డిజిటల్‌ పేమెంట్‌ కంపెనీ పేటీఎం అంటే 'పే త్రూ మొబైల్‌ " అని అర్ధం. ఇండియన్‌ మల్టీనేషనల్‌ టెక్నాలజీ కంపెనీ, డిజిట్‌ పేమెంట్స్‌తో పాటు ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌లో సేవలను అందిస్తోంది. ఈ సంస్థను 2010లో విజయశేఖర శర్మ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ పేరుతో స్థాపించారు.

IndiGo Q4 Results: దుమ్మురేపిన ఇండిగో క్యూ4 ఫలితాలు!

IndiGo Q4 Results: దుమ్మురేపిన ఇండిగో క్యూ4 ఫలితాలు!

తప్పక చదవాలి | May 23, 2024

ఇండియాలో లీడింగ్‌ ఎయిర్‌లైన్‌ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాలను గురువారం నాడు వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే కంపెనీ ఏకీకృత నికరలాభం106 శాతం పెరిగి రూ.1,895కోట్లకు ఎగబాకింది.

Stock Market: లాభాల్లో దూసుకువెళ్లిన స్టాక్ మార్కెట్

Stock Market: లాభాల్లో దూసుకువెళ్లిన స్టాక్ మార్కెట్

తప్పక చదవాలి | May 23, 2024

దేశీయ స్థాక్ మార్కెట్ దూసుకుపోయింది. స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగియడంతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు..ఆర్బీఐ డివిడెండ్‌, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.

Google Pixil: త్వరలో మార్కెట్లో గూగుల్‌ ఫిక్సిల్‌ 8 స్మార్ట్‌ఫోన్లు

Google Pixil: త్వరలో మార్కెట్లో గూగుల్‌ ఫిక్సిల్‌ 8 స్మార్ట్‌ఫోన్లు

తప్పక చదవాలి | May 22, 2024

స్మార్ట్‌ ఫోన్‌ తయారీరంగంలోకి గూగుల్‌ కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇండియాలో డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఈ స్మార్ట్‌ ఫోన్లను తయారు చేసిపెడుతుంది. కాగా గూగుల్‌ ఫిక్సిల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ 50,000లపై మాటే. మార్కెట్లో ఈ ఫోన్‌ ఆపిల్‌తో పాటు స్యాంసంగ్‌కు పోటీ ఇవ్వబోతోంది

← 1 2 3 4 … 28 →

తాజా వార్తలు

మరిన్ని
  • India-Pakistan : భారత్-పాక్ కాల్పుల విరమణ.. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌లో సాధారణ పరిస్థితులు

    May 11, 2025
  • Ram Pothineni: ఒక్క టైటిల్ తో ఎన్టీఆర్, నాగ్, పవన్ ని కవర్ చేసిన రామ్.. అదిరిపోయిందిగా

    May 11, 2025
  • EAPCET-2025: బిగ్ అలర్ట్.. నేడు ఎప్‌సెట్ రిజల్ట్స్.. ఫలితాలను చెక్ చేసుకోండిలా?

    May 11, 2025
  • India-Pakistan : పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ.. 1971లో ఇందిరాగాంధీ నిర్ణయంపై జోరుగా చర్చ

    May 11, 2025
  • Mediation : మధ్యవర్తిత్వం కొత్తకాదు.. భారత్, పాకిస్థాన్ మధ్య గతంలోనూ పలు ప్రయత్నాలు

    May 11, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam