Home / konda surekha
Konda Surekha: తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఇతర మంత్రుల్లా తాను డబ్బులు తీసుకుని పనిచేయనన్న కొండా సురేఖ వ్యాఖ్యలపై వివాదం రేగింది. ఆవిడ అన్న మాటలు కాంగ్రెస్ నాయకుల గురించికాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఆమె మండిపడ్డారు. తాను మాట్లాడిన మాటల్లో కాంగ్రెస్ మంత్రులు అని ఎక్కడా చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఈ రకమైన […]
Konda Surekha: మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర మంత్రుల లాగా ఫైల్ క్లియర్ చేసేందుకు తాను డబ్బులు తీసుకోనని అన్నారు. తన దగ్గరికి ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఎవరు వచ్చినా.. ఏమీ ఆశించనన్నారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు కోట్లతో నూతన కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అరవింద ఫార్మా వారు పనుల కోసం తన వద్దకు […]