Home / Kollywood
Dhanush Movie Director SS Stanley Passed away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, యాక్టర్ ఎస్ఎస్ స్టాన్లీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమిళ పరిశ్రమలో ప్రముఖ దర్శకులలలో ఒకరుగా స్టాన్లీ గుర్తింపు పొందారు. శ్రీకాంత్ నటించిన ఏప్రిల్ మంత్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ధనుష్‌తో […]
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తాజాగా ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తమిళ స్టార్ హీరోలు అయిన శింబు, విశాల్ కి రెడ్ కార్డ్ ఇష్యూ చేశారు. వీరితో పాటు ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య, కమెడియన్ యోగి బాబు, యంగ్ హీరో అధర్వలపై కోలీవుడ్ నిర్మాతల మండలి రెడ్ కార్డుని ఇష్యూ చేసింది. నిర్మాణ సంస్థలకు సమయానికి స్పందించకపోవడం
గత కొన్ని రోజులుగా తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు అతని భార్య సంగీత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ యొక్క వికీపీడియా పేజీ అతను తన భార్య నుండి విడిపోయానని మరియు త్వరలో ఆమెకు విడాకులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు పేర్కొనడంతో ఇదంతా ప్రారంభమైంది.
తెలుగు సినీ ప్రియులకు అందాల భామ నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆపై పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవాసరం లేదు. తమిళ లో స్టార్ హీరోగా ఉన్న అజిత్ కి... తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి హిట్ లుగా నిలిచాయి.
తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి ”విజయ్” కి సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి ఫుల్ గా
Thalapathy Vijay : తమిళ స్టార్ హీరో దళపతి " విజయ్ " గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాగా స్నేహితుడు, తుపాకి,
రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ పట్ల కృతజ్ఞత చూపినందుకు రష్మిక మందన్నాపై కన్నడ చిత్ర పరిశ్రమ నిషేధం విధించనుందా? నివేదికలను విశ్వసిస్తే, కిరిక్ పార్టీతో తన కెరీర్లో అతిపెద్ద బ్రేక్ ఇచ్చిన రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ పట్ల కృతజ్ఞత లేకపోవడంతో రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ సభ్యులతో ఇబ్బందుల్లో పడింది.
తమిళ స్టార్ హీరో ధళపతి విజయ్ 'వారసుడు' సినిమా టాలీవుడ్, కోలీవుడ్ మధ్య చిచ్చు రేపుతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రెగ్నెంట్ అంటూ తనపై వస్తోన్న వార్తలపై కోలీవుడ్ ప్రముఖ నటి నిక్కీ గల్రానీ స్పందించారు. ఆమె గర్భం దాల్చిందని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ తరుణంలో వాటిపై నిక్కీ స్పందించారు. అవి రూమర్లంటూ కొట్టిపడేశారు. 'డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి' అంటూ కౌంటర్ వేశారు.