Home / KKR VS RR
KKR Beat RR in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. తర్వాతి మ్యాచ్‌లో గెలిచి తన సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (29), శాంసన్(13), పరాగ్(25), నితీశ్ […]