Home / KKR
Punjab Kings High Score: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ కొనసాగుతోంది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో 44వ మ్యాచ్ రసతవ్తరంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రన్ సింగ్(83, 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), […]
Kolkata Knight Riders beat Sunrisers Hyderabad by 80 Runs: ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో వరుసగా మూడో ఓటమి మూటగట్టుకుంది. తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా.. నిర్ణీత […]
KKR Beat RR in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. తర్వాతి మ్యాచ్‌లో గెలిచి తన సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (29), శాంసన్(13), పరాగ్(25), నితీశ్ […]
IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్స్ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు విజృంభించారు. ఒకరిద్దరూ మినహా అందరూ రాణించారు. సునీల్ నరైన్ 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు. మూడు సిక్సులు, 4 ఫోర్టు కొట్టాడు. కెప్టెన్ అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 4 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. తర్వాత రఘువంశీ చివరి వరకూ పోరాడి 30 పరుగులు చేశాడు. మొత్తంగా కేకేఆర్ […]