Home / Kingdom movie
Vijay Devarakonda VD12 Teaser Out: హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘వీడీ12′(VD12) సినిమాతో బిజీగా ఉన్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘కింగ్డమ్’ అనే టైటిల్ ఖారారు చేసింది మూవీ టీం. నేడు టీజర్ లాంచ్ చేస్తున్నట్టు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. టీజర్‌తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసి ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ […]