Home / kiara advani
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ "కియారా అద్వాని" తెలుగు వారికి కూడా సుపరిచితురాలే. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీయారా తెలుగు లోని నటిస్తుంది. మహేశ్ బాబు "భరత్ అనే నేను" మూవీ తో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత రామ్ చరణ్ 'వినయ విధేయ రామ" మూవీలో నటించింది.
కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన ‘భరత్ అను నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది.
చలనచిత్రం, టెలివిజన్, వ్యాపారం, క్రీడలు, ఫ్యాషన్ ఇండస్ట్రీలో దిగ్గజాలను గౌరవిస్తారు. ముంబై జుహూలో జరిగిన ఈ రెండో ఎడిషన్ అవార్డుల కార్యక్రమానికి తారలు దిగి వచ్చారు.
సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా కూడా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు. ఇక ఆస్కార్ గెలుచుకొని ఇండియాకు తిరిగివచ్చిన ఆర్ఆర్ఆర్ టీంకు ఇక్కడ గ్రాండ్ గా వెల్కమ్ చెబుతున్నారు.
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహా బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా ఈ జంటపెళ్లి జరిగింది.
బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలస్‌లో మంగళవారం సాయంత్రం కియారా, సిద్ధార్థ్‌ల వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.అయితే ఈ వివాహ వేడుకను చాలా సీక్రెట్ గా పూర్తి చేశారు.కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారని తెలుస్తుంది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.కొద్ది రోజులుగా వీరి పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాల్లో వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో కియారా-సిద్ధార్థ్‌ల పెళ్లి అయిపోయిందని తాజా సమాచారం.రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
బాలీవుడ్ స్టార్ జోడి కియారా అద్వానీ- సిద్దార్ధ్ మల్హోత్రా వెడ్డింగ్ కోసం రాజస్థాన్, జైసల్మేర్ లోని సూర్యఘడ్ ప్యాలెస్ వేదికగా మారింది.
రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ నటిస్తున్న RC15 కోసం స్పెషల్ సాంగ్ షూటింగ్ న్యూజిలాండ్‌లో జరిగింది. తాజాగా RC15 బృందం ఈ చిత్రానికి సంబంధించిన న్యూజిలాండ్ షెడ్యూల్‌ను ముగించింది.