Home / Kia
Kia Syros Price Hiked: దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా మోటార్స్ భారత మార్కెట్లో వివిధ విభాగాలలో వాహనాలను విక్రయిస్తోంది. తయారీదారు సబ్ ఫోర్ మీటర్ ఎస్యూవీ విభాగంలో అందించే కియా సైరోస్ ధరలను పెంచారు. కియా ధరలు ఎంత పెంచింది? ఏ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పులు చేశారు? తదితర వివరాలు తెలుసుకుందాం. కియా మోటార్స్ సబ్ ఫోర్ మీటర్ ఎస్యూవీ విభాగంలో అందిస్తున్న కియా సైరోస్‌ను కొనడం ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. […]
Kia Syros: కియా ఇండియా కొంతకాలం క్రితం భారతదేశంలో సైరోస్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. ఇందులో ఫీచర్లు, స్థలం పరంగా మంచి కారు. కియా సైరోస్ ఇండియా న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (BNCAP)లో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది వయోజనుల రక్షణ కోసం 32కి 30.21 పాయింట్లు, పిల్లల రక్షణ కోసం 49కి 44.42 పాయింట్లు సాధించింది. కియా సైరోస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9 లక్షల నుండి ప్రారంభమై రూ. 17.8 లక్షల వరకు ఉంటుంది. […]
Kia New Car Launch: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రతి బడ్జెట్ విభాగంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కోరుకుంటున్నారు. కార్ల కంపెనీలు కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తున్నాయి. కియా తన ఫ్యామిలీ కారు కేరెన్స్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ రాబోయే మోడల్ గురించి సమాచారం చాలాసార్లు అందింది. కొత్త మోడల్ ప్రస్తుత కేరెన్స్ ఈవీ వెర్షన్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం […]
Huge Discounts Kia Carens from April 2025: కియా ఇండియా ఈ నెలలో తన పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన 7-సీట్ల కారు అయిన కేరెన్స్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కారుపై కంపెనీ రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనిపై మీకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ బెనిఫిట్స్ లభించవు. దీనితో పాటు, కంపెనీ టర్బో ఇంజిన్, డీజిల్ వేరియంట్లపై వినియోగదారులకు 5 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది. కంపెనీ ఫ్రీగా టూల్స్ కూడా అందిస్తోంది. మారుతి […]
Kia Syros: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఈ ఏడాది ప్రారంభంలో పొడవాటి, బాక్సీ డిజైన్‌తో విలక్షణంగా కనిపించే ‘సైరస్’ ఎస్‌యవీని విడుదల చేసింది. వినియోగదారుల నుండి మంచి స్పందనను అందుకుంది. ఇది ఆకర్షణీయమైన రూపాన్ని, ప్రత్యేక ఫీచర్లలో కనిపిస్తుంది. కియా సైరస్ లోపలికి అడుగుపెడితే, క్యాబిన్ సొనెట్ కంటే ఎక్కువ ప్రీమియంగా అనిపిస్తుంది. ఈ ఎస్యూవీ రూ.8.99 లక్షల నుండి రూ.17.80 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ […]
Upcoming Kia Electric Cars: కియా తన 3 ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈవీ సెగ్మెంట్లో కంపెనీ తన పట్టును పటిష్టం చేసుకోవాలనుకుంటోంది. కంపెనీ మొదట ఫేస్‌లిఫ్టెడ్ EV6ని రాబోయే కొద్ది రోజుల్లో లాంచ్ చేస్తుంది. ఆ తర్వాత మరో రెండు మోడల్‌లు వచ్చే 12 నుంచి 18 నెలల్లో భారత్‌లోకి రానున్నాయి. డిజైన్ పరంగా కియా కార్లు ఇప్పుడు అంత బాగా లేవు. కంపెనీ మొదట డిజైన్‌పై పని చేయాలి. మీరు కూడా […]
Upcoming MPV Cars: భారత్‌లో ఎంపీవీ సెగ్మెంట్ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోందది. మారుతి సుజికి ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి కార్లు ఈ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందాయి. మీరు కూడా రానున్న రోజుల్లో కొత్త ఎమ్‌పివిని కొనాలనే ఆలోచిస్తుంటే ఈ వార్త మీ కోసమే. నిజానికి చాలా కంపెనీలు తమ కొత్త ఎమ్‌పివి మోడళ్లను 2025లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. అటువంటి రాబోయే మూడు ఎమ్‌పివిల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. Kia Carens […]
Mahindra XUV 3XO Vs Kia Syros: భారత్‌లో కాంపాక్ట్ ఎస్యూవీలకి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ సెగ్మెంట్లో నిరంతరం కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. పోటీ కూడా నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే కస్టమర్లకు ఇప్పుడు మంచి ఆప్షన్స్ ఉన్నాయి. గత సంవత్సరం విడుదలైన Mahindra XUV 3XOకి పోటీగా Kia Syros SUVని విడుదల చేసింది. ఈ రెండు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్ల మధ్య తేడా, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, […]
Kia EV4: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా మోటర్స్ చాలా దేశాల్లో తన కార్లను విక్రయిస్తుంది. ఇండియాలో కూడా ఇప్పుడు కియా చాలా ఫేమస్. ఇక్కడ అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే కియా మారుతి సుజికి, టాటా మోటర్స్ వంటి కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. కియా ఫ్యూయల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేస్తూ తన సత్తా చాటుతుంది. ఇప్పటికే దేశంలో పలు ఈవీ మోడళ్లను లాంచ్ చేసిన కంపెనీ […]
Kia Motors: కియా మోటార్స్, ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇదే పేరు. దేశీయంగా కంపెనీ విక్రయించే కార్లలో మరింత అధునాతన డిజైన్, ఫీచర్స్ ఉంటాయి. కస్టమర్లు కూడా వాటిని ఇష్టపూర్వకంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కియా కంపెనీ ఫిబ్రవరి నెల విక్రయాల నివేదికను ప్రకటించింది. రండి.. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. గత నెల (ఫిబ్రవరి – 2025) కియా మోటార్స్ మొత్తం 25,026 యూనిట్ల కార్లను విక్రయించింది. […]